హోమ్ | మైగవ్

ప్రాప్యత
ప్రాప్యత సాధనాలు
రంగు సర్దుబాటు
టెక్స్ట్ పరిమాణం
నావిగేషన్ సర్దుబాటు

సేవా సమర్పణ

బ్యానర్

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తన 71వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.

అక్టోబరు 7వ తేదీ నాడు ప్రధాన మంత్రి శ్రీ మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి గా, భారతదేశ గణతంత్ర ప్రధాన మంత్రి గా 20 సంవత్సరాల పాలన ను పూర్తి చేసుకొంటూ మరో మైలురాయి ని చేరుకోనున్నారు.

జాతి నిర్మాణంలో ప్రధాన మంత్రి అందించిన అపారమైన కృషిని పరిగణనలోకి తీసుకొని, సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 7 వరకు సేవా ఔర్ సమర్పణ్: 20 సంవత్సరాల సుపరిపాలనగా పాటిస్తున్నారు.

మన దార్శనికుడైన ప్రధాన మంత్రి యొక్క అద్భుతమైన నాయకత్వాన్ని క్విజ్ లతో సహా అనేక కార్యక్రమాల ద్వారా సెలబ్రేట్ చేసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, ఇవి ఆయన విజయాలను సజీవంగా ఉంచుతాయి.

సేవా సమర్పణ చుట్టూ కార్యకలాపాలు
వీడియోలు
ఇన్ఫోగ్రాఫిక్స్