హోమ్ | మైగవ్

ప్రాప్యత
ప్రాప్యత సాధనాలు
రంగు సర్దుబాటు
టెక్స్ట్ పరిమాణం
నావిగేషన్ సర్దుబాటు

2023-2024 కేంద్ర బడ్జెట్ కోసం సలహాలు, సూచనలకు ఆహ్వానం

2023-2024 కేంద్ర బడ్జెట్ కోసం సలహాలు, సూచనలకు ఆహ్వానం
ప్రారంభ తేదీ :
Nov 24, 2022
చివరి తేదీ :
Dec 10, 2022
23:45 PM IST (GMT +5.30 Hrs)
సమర్పణ ముగిసింది

'జన్ భాగీదారి' స్ఫూర్తిని పెంపొందించడానికి, బడ్జెట్ తయారీ ప్రక్రియను రూపొందించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రతి సంవత్సరం పౌరుల నుండి సూచనలను ఆహ్వానిస్తుంది.

'జన్ భాగీదారీ' స్ఫూర్తిని పెంపొందించడానికి, బడ్జెట్ తయారీ ప్రక్రియను భాగస్వామ్యం మరియు సమ్మిళితం చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రతి సంవత్సరం పౌరుల నుండి సలహాలను ఆహ్వానిస్తుంది.

2023-2024 కేంద్ర బడ్జెట్ కోసం మీ ఆలోచనలు మరియు సూచనల కోసం మంత్రిత్వ శాఖ ఎదురుచూస్తోంది,

దయచేసి సమ్మిళిత వృద్ధితో భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చడంలో సహాయపడే మీ ఆలోచనలు మరియు సూచనలను పంచుకోండి.

ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు మైగవ్ మీ విలువైన సూచనల కోసం ఎదురు చూస్తున్నాయి.

గతంలో ఇక్కడ పంచుకున్న పలు సూచనలను వార్షిక బడ్జెట్ లో పొందుపరిచిన విషయం తెలిసిందే.

సుపరిపాలనలో పాలుపంచుకోండి. మరియు మీ దేశం మరింత ఉన్నతంగా ఎదగడానికి సహాయపడండి!

The last date for submissions is 10th December 2022