హోమ్ | మైగవ్

ప్రాప్యత
ప్రాప్యత సాధనాలు
రంగు సర్దుబాటు
టెక్స్ట్ పరిమాణం
నావిగేషన్ సర్దుబాటు

పౌష్టికాహారం కోసం చిరుధాన్యాల ప్రాముఖ్యత - నినాద రచన పోటీ

పౌష్టికాహారంలో చిరుధాన్యాల ప్రాముఖ్యత
ప్రారంభ తేదీ :
Oct 21, 2022
చివరి తేదీ :
Nov 07, 2022
23:45 PM IST (GMT +5.30 Hrs)
సమర్పణ ముగిసింది

చిరుధాన్యాలు మన ఆహారంలో అంతర్భాగంగా ఉన్నాయి మరియు తక్కువ నీరు మరియు ఇన్పుట్ ఆవశ్యకతతో పర్యావరణానికి కూడా మంచివి. ఈ రోజుల్లో యువతరం ఆరోగ్యంపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది...

చిరుధాన్యాలు మన ఆహారంలో అంతర్భాగంగా ఉన్నాయి మరియు తక్కువ నీరు మరియు ఇన్ పుట్ ఆవశ్యకతతో పర్యావరణానికి కూడా మంచివి. ఈ రోజుల్లో, యువ తరం ఆరోగ్యకరమైన జీవనం మరియు ఆహారంపై ఎక్కువగా దృష్టి పెడుతుంది.

అవగాహన కల్పించడానికి మరియు చిరుధాన్యాల ఉత్పత్తి మరియు వినియోగాన్ని పెంచే లక్ష్యంతో, ఐక్యరాజ్యసమితి, భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు, 2023 ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది.

దీనికి గుర్తుగా, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పౌరులను వారి సృజనాత్మక ప్రవృత్తిని అన్వేషించడానికి మరియు చిరుధాన్యాల ఆధారిత ప్రాసెస్ చేయబడిన ఫుడ్ కు సంబంధించిన వారి సృజనాత్మకతను వ్యక్తీకరించడానికి నినాద రచన పోటీలో పాల్గొనమని ఆహ్వానిస్తోంది.

చివరి తేదీ: 7 నవంబర్ 2022.

For Terms and Condition, click ఇక్కడ. (PDF 51.67 KB)

SUBMISSIONS UNDER THIS TASK
900
Total
0
Approved
900
Under Review