హోమ్ | మైగవ్

ప్రాప్యత
ప్రాప్యత సాధనాలు
రంగు సర్దుబాటు
టెక్స్ట్ పరిమాణం
నావిగేషన్ సర్దుబాటు

2023 గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం సాధించిన విజయాలను హైలైట్ చేయడానికి మీ సృజనాత్మక ఆలోచనలను మాతో పంచుకొండి

2023 గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం సాధించిన విజయాలను హైలైట్ చేయడానికి మీ సృజనాత్మక ఆలోచనలను మాతో పంచుకొండి
ప్రారంభ తేదీ :
Dec 20, 2022
చివరి తేదీ :
Jan 20, 2023
23:45 PM IST (GMT +5.30 Hrs)
సబ్మిషన్ క్లోజ్

జనవరి 26 భారతదేశ ఘనమైన మరియు అద్భుతమైన చరిత్రలో నిలిచిపోయిన రోజు. రక్షణ మంత్రిత్వ శాఖ, మైగవ్ సహకారంతో, పౌరులందరినీ వారి సృజనాత్మక ఆలోచనలను హైలైట్ చేయడానికి ఆహ్వానించింది ...

జనవరి 26 భారతదేశ ఘనమైన మరియు అద్భుతమైన చరిత్రలో నిలిచిపోయిన రోజు. 2023 గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం సాధించిన విజయాలను హైలైట్ చేయడానికి తమ సృజనాత్మక ఆలోచనలను పంచుకోవాలని రక్షణ మంత్రిత్వ శాఖ మైగవ్ సహకారంతో పౌరులందరినీ ఆహ్వానిస్తోంది.

ఈ గణతంత్ర దినోత్సవాన్ని మరింత ప్రభావవంతంగా మరియు సృజనాత్మకంగా చేద్దాం, తద్వారా ఈ ముఖ్యమైన రోజు వేడుకలపై శాశ్వత ముద్ర వేద్దాం మరియు భారతీయులందరూ జాతి నిర్మాణం కోసం తమను తాము తిరిగి అంకితం చేసుకోవడానికి ప్రోత్సహిద్దాం.

గడువు
ప్రారంభ తేదీ - 20 డిసెంబర్ 2022
చివరి తేదీ - 20 జనవరి 2023