హోమ్ | మైగవ్

ప్రాప్యత
ప్రాప్యత సాధనాలు
రంగు సర్దుబాటు
టెక్స్ట్ పరిమాణం
నావిగేషన్ సర్దుబాటు

Gandhi@150

సృష్టించింది : 23/08/2019
పై యాక్టివిటీస్ లో పాల్గొనడం కొరకు క్లిక్ చేయండి

మహాత్మాగాంధీ మన మధ్య నుంచి వెళ్లిపోయి డెబ్బై ఏళ్లు అవుతోంది. కానీ ఆయన జీవితం, ఆత్మ జాతీయ, అంతర్జాతీయ సరిహద్దులను దాటి మానవాళిని చైతన్యవంతం చేస్తూనే ఉన్నాయి. మానవాభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిది, విస్మరించలేనిది, వైవిధ్యభరితమైనది. మానవాళి ఊహించిన దానికంటే గొప్ప సామాజిక ఆవిష్కర్తగా నేడు ప్రపంచం ఆయనను గుర్తిస్తుంది.

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించి ఆయన సందేశాన్ని ప్రచారం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం గౌరవనీయులైన భారత రాష్ట్రపతి నేతృత్వంలో జాతీయ కమిటీ (NC) ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీలో గౌరవనీయ ఉపరాష్ట్రపతి, గౌరవ ప్రధాన మంత్రి, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ రంగాలకు చెందిన ప్రతినిధులు, గాంధేయవాదులు, ఆలోచనాపరులు, అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఉంటారు.