హోమ్ | మైగవ్

ప్రాప్యత
ప్రాప్యత సాధనాలు
రంగు సర్దుబాటు
టెక్స్ట్ పరిమాణం
నావిగేషన్ సర్దుబాటు

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

సృష్టించింది : 16/04/2018
పై యాక్టివిటీస్ లో పాల్గొనడం కొరకు క్లిక్ చేయండి

దేశంలో పౌర విమానయాన రంగం అభివృద్ధి మరియు నియంత్రణ కోసం జాతీయ విధానాలు మరియు కార్యక్రమాల రూపకల్పనకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) బాధ్యత వహిస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ మరియు ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ వంటి అనుబంధ మరియు స్వయంప్రతిపత్తి సంస్థలపై మరియు అనుబంధ ప్రభుత్వ రంగ సంస్థలైన ఎయిర్ ఇండియా లిమిటెడ్, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు పవన్ హన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్ వంటి వాటిపై ఈ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణను కలిగి ఉంది. భారతదేశంలో పౌర విమానయాన పరిశ్రమ కొత్త శిఖరాలను సాధిస్తోంది. గత నాలుగేళ్లలో దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో ఒకటిగా అవతరించింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ పౌర విమానయాన మార్కెట్ గా భారత్ అవతరించింది.